Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఎయిర్‌టెల్ మొబైల్ యూజర్లకు షాక్.. ఈ ఫోన్లలో 5జీ పని చేయడం లేదు!

Written By ఠాగూర్
Updated: బుధవారం, 5 అక్టోబరు 2022 (20:43 IST)
దేశంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తరం రేడియో తరంగాల(5జీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపిక చేసిన కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ సేవలను తీసుకొచ్చారు. అయితే, ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్ తగిలింది. ఈ 5జీ సేవలు ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో పని చేయడం లేదని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే, మొబైల్ టెక్ నిపుణుల మాత్రం దీనిపై ఆందోళన చెందానక్కర్లేదని ఫోనులో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 
 
5జీ సేవలు యాపిల్, శాంసంగ్‌ సిరీస్‌లో ఫ్లిప్ 4, ఫోల్డ్ 4, ఎస్ 21 ఎఫ్, గెలాక్సీ ఎస్ 22, ఎస్ 22 అల్ట్రా అండ్ ఎస్ 22, వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 8, 8 ప్రో, 9 ఆర్, నార్డ్ 2 9ఆర్టీలలో పని చేయడం లేదని మిగిలిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫాస్టెస్ టెక్నాలజీని వినియోగించుకునే సౌలభ్యం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. మరోవైపు, ఎయిర్‌టెల్‌తో పాటు మొబైల్ తయారీ కంపెనీలు 5జీ టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా 4జీ సేవల కంటే పది రెట్లు వేగంతో 5జీ సేవలను పొందవచ్చు. 

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments