వాళ్ళే పడుకుంటామంటే వద్దంటామా? ప్రకాష్‌ రాజ్ సెన్సేషనల్ కామెంట్

తెలుగు సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి అనే నటి క్యాస్టింగ్ కౌచ్‌ను తెరపైకి తీసుకువచ్చి తెలుగు సినీపరిశ్రమ మొత్తాన్ని రోడ్డుపైకి లాగిన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర

మంగళవారం, 1 మే 2018 (16:29 IST)
తెలుగు సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి అనే నటి క్యాస్టింగ్ కౌచ్‌ను తెరపైకి తీసుకువచ్చి తెలుగు సినీపరిశ్రమ మొత్తాన్ని రోడ్డుపైకి లాగిన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్లు, నిర్మాతలతో పడుకోక తప్పదంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. 
 
ఆ తరువాత శ్రీరెడ్డి వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడారు. ఇదే విషయంపై తాజాగా నటుడు ప్రకాష్‌ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవకాశాల కోసం డైరెక్టర్లు, నిర్మాతలు నటీమణులను పడుకోమని ఎక్కడా చెప్పరు. ఒకవేళ చెప్పినా అందరూ ఒప్పుకుంటారా.. ఒప్పుకోరు కదా. 
 
అంతేకాదు కొంతమంది మేమే పడుకొంటాం మాకు అవకాశం ఇస్తారా అంటూ బ్రతిమలాడుతారు. ఏ మగాడైనా కోరి మరీ పడుకుంటామని అంటే వద్దనే వారు ఉన్నారా. ఎవరూ వద్దనుకోరు. వచ్చిన అవకాశాన్ని వాడుకుంటారు. అంతేతప్ప కొంతమంది దీనిపై చేస్తున్న రాద్దాంతం అనవసరం. దీనిపైన మాట్లాడాల్సిన అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్‌ రాజ్.

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments