Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడైనా గోకించుకుంటేనే గోకుతాడు? కెరీర్ కోసం అదేం తప్పు కాదు... హేమ బోల్డ్...

Updated: ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (12:39 IST)
నటి హేమ పేరు చెబితేనే చాలా బోల్డుగా మాట్లాడుతుంటారని చెపుతారు. నిజంగా మరోసారి అలాగే మాట్లేడేసారు నటి హేమ. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే.. ఓ యూ ట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ #MeToo గురించి స్పందించారు. కెరీర్ కోసం ఏదో చేసుకోవడం తప్పని నామటుకు నేను అనుకోవడం లేదని అన్నారు. 
 
అసలు ఓ అవసరం కోసం, కెరీర్ కోసం ఏదో చేసి, వాడు నన్ను గోకాడు, ఇలా అన్నాడంటూ దానికి మీటూ అని చెప్పడం కరెక్ట్ కాదంటూ వెల్లడించింది. అసలు సినిమా ఇండస్ట్రీయే కాదు... బయట కూడా చాలానే జరుగుతున్నాయనీ, మరి అలాంటి వాటి సంగతి ఏంటని ప్రశ్నిస్తోంది.
 
ఆ శ్రీరెడ్డి చేసిన హంగామాకు ఇప్పుడు హైదరాబాదులో సినిమా వాళ్లకు ఇళ్లు అద్దెకు దొరకడంలేదంటూ చెప్పుకొచ్చింది. స్త్రీలు, పురుషులు కలిసి పనిచేసే చోట సహజంగానే కొన్ని ఇబ్బందులు వుంటాయనీ, ఎవడైనా తేడాగా ప్రవర్తిస్తే వాడి పట్ల కఠినంగా వుంటే ఇక అతడు భయపడతాడంటూ చెప్పిన హేమ... ఇండస్ట్రీలు చాలామంచివాళ్లున్నారని వ్యాఖ్యానించింది. 
 
సినిమా ఇండస్ట్రీలో ఎవరూ రేప్ చేయరనీ, కెరీరో కోసం తమకు తామే సమర్పించుకుంటే అది వాళ్ల తప్పెలా అవుతుందని ప్రశ్నించింది హేమ. ఒకవేళ ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే అతడితో తనకు ఇష్టం లేదని చెప్పుకునే మాట ఒకటుందని చెప్పుకొచ్చింది హేమ.

అన్నీ చూడండి

Kamal Haasan: రశ్మికను చూస్తే అసూయ లేదు. గడ్డం తీసినా నేను పాత్రలో మెప్పించలేను : కమల్ హాసన్

Pa Ranjith: విభిన్న కాలమానాలతో పా రంజిత్ చిత్రం వరల్డ్ ఆఫ్ వెట్టువం

Disco Santhi: ఆసుపత్రి నుంచి శాంతి శ్రీహరి డిచ్చార్జ్ - మేఘాంశ్ సినిమా ఆస్మాన్ ను హిట్ చేయండి

Samantha: సమంత రూత్ ప్రభు సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియా చెఫ్ శశి చెలియా

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments