Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సల్లూతో ఒపీనియన్, వివేక్‌తో ఎగ్జిట్, అభిషేక్‌తో రిజల్ట్... ఐష్ పైన అభ్యంతరకరం...

Updated: సోమవారం, 20 మే 2019 (19:44 IST)
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ అంతా ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఐతే బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ మాత్రం ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. సల్లూతో ఒపీనియన్, వివేక్‌తో ఎగ్జిట్, అభిషేక్‌తో రిజల్ట్... అంటూ ఐశ్వర్యా రాయ్ వున్న ఫోటోలను షేర్ చేశారు. 
 
ఈ ట్వీట్ చూసిన మహారాష్ట్ర మహిళా కమిషన్ విజయ రహక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ పైన వివేక్ ఒబెరాయ్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. కానీ వివేక్ మాత్రం ఇంతవరకూ ఆ ఫోటోలను మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించలేదు మరి.

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments