గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (15:06 IST)

ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో జాబ్ కొట్టిన 14 ఏళ్ల బాలుడు

14-yr-old
14-yr-old
ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 14 ఏళ్ళ బాలుడు కైరాన్ క్వాజీ జాబ్ తెచ్చుకున్నాడు. దీంతో జాబ్ కొట్టడానికి వయస్సుతో సంబంధం లేదని ఫ్రూఫ్ చేశాడు. 
 
టాలెంట్ ఆధారంగా తనను జాబ్ లోకి తీసుకున్నారని కైరాన్ క్వాజీ తెలిపాడు. ఈ విషయాన్ని లింక్డ్ ఇన్‌లో పంచుకున్నాడు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
మరోవైపు తొమ్మిదేళ్లకే ఇంటర్న్ షిప్‌ను కైరాన్ డిగ్రీ పూర్తి చేసే పనిలో వున్నాడు. మరికొద్ది రోజుల్లో పట్టా పొంది అతి తక్కువ వయసులో డిగ్రీ అందుకున్నవాడిగా కైరాన్ చైరిత్ర సృష్టించనున్నాడు.