Biodata Maker

ట్రెండింగ్-రంభ కుమారుడి ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

Updated: గురువారం, 8 నవంబరు 2018 (12:05 IST)
తెలుగు, తమిళం, హిందీ వంటి పలు భాషల్లో నటించి టాప్ హీరోయిన్లుగా ముద్ర వేసుకున్న రంభ.. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరమైంది. కానీ టీవీషోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఎనిమిదేళ్ళ క్రితం రంభ కెనడాకి చెందిన వ్యాపారవేత్త ఇంతిరన్‌ని వివాహం చేసుకుంది. ఇటీవల బుల్లితెర రియాలిటీ షోలకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆమెకి ఇద్దరు కుమార్తెలు వున్నారు. 
 
ఇటీవల మూడోసారి గర్భం దాల్చిన రంభ... సెప్టెంబర్ 23న టొరాంటోలోని మౌంట్ సినియ్ హాస్పిటల్‌లో మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు రంభ కుమారుడి ఫోటోలు బయటకి రాలేదు. అయితే ఇటీవల తన భర్త, కూతుర్లు, కొడుకుతో హాస్పిటల్‌లో తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి. 

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments