Dharma Sangrah
✕

సింహం పిల్లలతో ఆడుకుంటున్న చింపాంజీ

Written By సెల్వి
Updated: సోమవారం, 10 ఏప్రియల్ 2023 (16:31 IST)
Chimpanzee
చింపాంజీ సింహం పిల్లలతో ఆడుతున్న హృదయాన్ని కదిలించే వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. జంతు ప్రేమికులను ఆకట్టుకుంటుంది. 
 
లాండన్ షెర్ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొదట పోస్ట్ చేసిన వీడియో, లింబాని చింపాంజీ చిన్న సింహం పిల్లలతో సంభాషించడాన్ని కలిగి ఉంది.
 
ఈ వీడియోలో చింపాంజీ సింహం పిల్లలను కౌగిలించుకుని, ఆడుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
 

అన్నీ చూడండి

Keerthy Suresh, Krithi Shetty : దళపతి సీన్ రీక్రియేషన్‌తో ప్రమోషన్స్ ప్రారంభించిన జనవరి 12 విడుదల

Prabhas Update: సన్నబడిన ప్రభాస్ లుక్‌పై అభిమానుల చర్చ - అమ్మవారిని దర్శించుకున్న ప్రభాస్

RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం

repeat movie review :ఈ నగరానికి ఏమైంది, రిపీట్ చిత్రం ఎందుకు తీశారంటే.. రిపీట్ రివ్యూ

రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల

తర్వాతి కథనం
Show comments