Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాకు అగ్రికల్చర్ : తెలంగాణాకు హర్టికల్చర్ వర్శిటీలు!

Written By PNR
Updated: గురువారం, 10 జులై 2014 (12:03 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్న వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు రెండు యూనివర్శిటీలను కేటాయించారు. వీటిలో ఏపీకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణకు హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ aప్రసంగంలో ప్రకటించారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్టు లోక్‌సభలో సాధారణ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీని కోసం రూ.500 కోట్ల కేటాయిస్తున్నట్టు తెలిపారు. అయితే, పశ్చిమ బెంగాల్, విదర్భ, పూర్వాంచల్లో కూడా ఎయిమ్స్‌కు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దశల వారీగా అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఏపీలో ఐఐటీ ప్రతిపాదన కూడా ఉందని చెప్పారు. 
About Author
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

'ఛత్రపతి' విలన్ ఇకలేరు.. కేన్సర్‌తో ముంబైలో కన్నుమూత

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

Show comments