వీధులు.. ఇంటి ప్లాంటు కంటే ఎత్తులో ఉండొచ్చా?

శనివారం, 28 జూన్ 2014 (16:21 IST)
సాధారణంగా గృహాలను నిర్మించుకునే సమయంలో వీధి పోటును నిశితంగా పరిశీలిస్తారు. అలాగే, నిర్మించే ఇల్లు వీధి కంటే ఎక్కువగా ఉండేలా చూస్తుంటారు. ఇలాంటి వీధులు ఇంటి కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఏవైనా దోషాలు ఉంటాయన్న సందేహం ఉంటుంది. దీనిపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే వారు కింద విధంగా సమాధానం చెపుతున్నారు.
 
పడమర దక్షిణ వీధి కలిగిన ప్లాట్లలో సెల్లార్లు లేక పల్లంగా ఉన్నా బాగా లాభిస్తాయి. అదేవిధంగా తూర్పు, ఉత్తర వీధులను సరించి నిర్మాణాలకు సెల్లార్లు అంతగా యోగించటం లేదు. అందుకని ప్లాటుకు పడమర వాయవ్యంలో సింహద్వారం ఏర్పరచుకుని, పడమర వీధి నుంచి రాకపోకలు చేయాలని సలహా ఇస్తున్నారు. 

అన్నీ చూడండి

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments