కేసీఆర్‌ ప్రతి అడుగులోనూ 6.. లక్కీ నెంబర్.. వాస్తంటే పిచ్చట!

మంగళవారం, 28 అక్టోబరు 2014 (11:48 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తు గోల అంతా ఇంతా కాదు.. ప్రతి అడుగులోనూ వాస్తు దోషాలున్నాయా అని చూస్తున్నారు. వాస్తు పట్ల కేసీఆర్‌కు నమ్మకాలు ఎక్కువని సన్నిహితులే చెబుతున్నారు. 
 
ఇటీవల వాస్తు సరిగా లేదని సీఎం క్యాంపు ఆఫీసులో కేసీఆర్ అడుగుకూడా పెట్టలేదు. మరో విషయం ఏమిటంటే, 6 అంకె అంటే ఆయనకు సెంటిమెంట్ ఎక్కువ. ఆయన వాడే వాహనాల నెంబర్లు కూడా 6 అంకెలతోనే ఉంటాయి. 
 
చివరికి కేబినెట్ మీటింగ్‌లు కూడా 6తోనే ముడిపడి ఉంటాయి. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ 24 (2+4=6)వ తేదీన జరిగింది. ఈ కేబినెట్ సమావేశానికి కేసీఆర్ 6.45 గంటలకు (6+4+5=15..... 1+5=6) హాజరయ్యారు. 
 
చాలా సందర్భాల్లో కేసీఆర్ 6 మిస్ కాకుండా చూసుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సో.. ఎవరి సెంటిమెంట్లు వారివి మరి. అయితే, ఈ సెంటిమెంట్ పాళ్లు ఎక్కువై ఇతరులకు సమస్య కలిగిస్తేనే ఇబ్బంది. కేసీఆర్ ఎలా డీల్ చేస్తారో చూద్దాం..!

అన్నీ చూడండి

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

అన్నీ చూడండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

Show comments