ఉత్తర దిశయందు నూతులు, గోతులున్నట్లైతే..?

శుక్రవారం, 14 నవంబరు 2014 (18:21 IST)
ఉత్తర దిశలో గృహమందుగానీ, ఖాళీ స్థలమందు గానీ ఉత్తర దిశ మెరక కలిగివున్నట్లైతే గౌరవభంగము, ఐశ్వర్యనాశనము, సంతానారిష్టము కలుగగలవు. 
 
ఉత్తరదిశ తగినంత పల్లము కలిగియున్న అట్టి గృహమందు నివసించువారికి సర్వజనపూజ్యత, పుత్రపౌత్రాభివృద్ధి, యశము, ధనధాన్యసంపదలు సర్వత్ర శుభములు కలుగగలవు. మెరకకలిగిన ఉత్తరమందు పాకలు మొదలగు కట్టడము కలిగి యుండుట వలన క్రమక్రమముగా ధననష్టము, వంశనాశనము కలుగును.
 
ఉత్తర దిశయందు నూతులు, గోతులు, వర్షపు నీరు పోవు కాల్వలు మొదలగునవి యున్నట్లైతే ధనలాభము, సంతతికి అభివృద్ధి కలుగగలదు. ఉత్తర దిశలో మరుగుదొడ్లు కట్టినట్లైతే రోగాలు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదు : భారత్

అమెరికాలో గుండె సమస్యతో ప్రాణాలు కోల్పోయిన పల్నాడు టెక్కీ

సిక్కింలో ఘోర ప్రమాదం : మూసుకున్న టన్నెల్ - 8 మంది మృతి

కుటుంబ కలహాలు.. భార్యపై కత్తితో దాడి.. ఏమైందంటే?

రౌడీ కళ్ళలో పెప్పర్ స్ప్రే చల్లి దారుణ హత్య

అన్నీ చూడండి

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Show comments