Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు టిప్స్: ధనం రాబడికి ఏం చేయాలి?

Written By Selvi
Updated: సోమవారం, 4 ఆగస్టు 2014 (16:11 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంతో పాటు సిరిసంపదలు కూడా ఉన్నట్లైతే ఎలా వుంటుంది. అయితే ఈ స్టోరీ చదవండి. ఎంత సంపాదించినా ఖర్చైపోతుంటే.. ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. జీవితానికి ధనం కూడా అవసరమని, అందుచేత వాస్తు ప్రకారం ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 
 
ఇంట్లో ఉంచిన వస్తువులు వాస్తుకు సానుకూలంగా ఆయా దిశలను ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంట్లో  ఉత్తర దిశ కుబేరస్వామి ప్రతీకరమైంది. ఈశాన్య దిశలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకండి. ఈశాన్య దిశలో గాలి, వెలుతురు ఉండాలే చూసుకోవాలి. ఈశాన్యంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఈ దిశలో చెత్తాచెదారాన్ని ఉంచకూడదు. ఈశాన్య దిశనే సిరిసంపదలకు అనుకూలిస్తుంది. 
 
ఇంకా ఇంటిని ఆలయంలా శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తచెదారాన్ని, అనవసర వస్తువుల్ని పారేస్తూ ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా ఎలాంటి స్తంభాలు ఉండకుండా చూసుకోవాలి. విద్యుత్ వైర్లతో కూడిన పోల్స్ ఉండకుండా చూసుకోవాలి. ఈశాన్య దిశలో బరువులు ఉంచకండి. నీటి ట్యాంక్‌లు ఉండకుండా చూసుకోండి. 

అన్నీ చూడండి

అలాంటి యూట్యూబర్లపై నిషేధం విధించండి : సీఎం విజయ్‌కు విశాల్ వినతి

తుపాకులు వదిలి ర్యాంప్ వాక్ చేసిన మాజీ నక్సలైట్ (Video)

Kuppam: కుప్పం విమానాశ్రయంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ.. సంగతేంటి?

పంచదార్ల అక్రమ మైనింగ్‌.. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్న వైకాపా

ఆ ఉగ్రవాదికి బానిసను - భారత్ గుళ్లలో గంటలు మోగవంటూ పాక్ మాజీ మంత్రి హెచ్చరిక

అన్నీ చూడండి

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి

గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - రూ.210 కోట్లు మంజూరు

12-08-2026 బుధవారం మీ రాశి ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు..

Show comments