ఈశాన్యం ఎక్కువగా పెరిగినచో శుభఫలితాలే!

మంగళవారం, 5 మే 2015 (15:13 IST)
ఈశాన్యం ఎక్కువగా పెరిగినచో అట్టి స్థలములో నివశించే వారు ఎక్కువ అదృష్టవంతులు-ఐశ్వర్యం, భోగం కలిగినవారు అయి వుంటారు. ఈశాన్యమున గల స్థలం తగ్గినచో సంతాన నష్టం, ధననష్టం కలుగుతుంది. ఉత్తరంలో కలిసి ఈశాన్యం పెరిగిన స్థలంలో నివశించే వారు పొదుపరులని అర్థం. ఉత్తరం కలిసి ఈశాన్యం పెరిగిన స్థలంలో నివసించే వారు స్థిరచరాస్తి వృద్ధి కలిగి, అధిక భోగభాగ్య సిద్ధిని పొందుతారు. 
 
తూర్పుతో కూడిన ఈశాన్యమూల పెరిగిన స్థలంలో నివశించేవారికి గొప్ప కీర్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం, వంశవృద్ధి సూచితం. ఈశాన్య స్థలంలో ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదిలి, దక్షిణపు పారు చేసి తూర్పు సింహద్వార గృహాన్ని నిర్మిస్తే సమస్త ఐశ్వర్యాలు, వంశవృద్ధి, సంతాన వృద్ధి కలుగుతాయి. 
 
ఈశాన్య స్థలము నందు తూర్పు భాగం ఎక్కువ ఖాళీ స్థలాన్ని విడిచి పశ్చిమపు పారు చేసి, ఉత్తర సింహద్వార గృహాన్ని నిర్మిస్తే సకలైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

రాజధాని అమరావతిపై ఏపీ ప్రజల భావన మారాలి.. చంద్రబాబు

అన్నీ చూడండి

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

Show comments