Daily Horoscope
✕

చేట ఆకారంలో ఇంటి నిర్మాణం చేస్తే..?

Updated: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:52 IST)
ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే...
 
1. స్థలంలోని నాలుగు భుజాలు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది. 
2. స్థలంలోని పొడవు ఎక్కువగా ఉండి, భుజాలు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది.
3. చేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్ర్యానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావడం జరుగుతుంది. 
4. డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యలు నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి. 
5. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
6. కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించడం జరుగుతుంది.
7. విసన కర్ర ఆకార స్థలం... ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
8. మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
9. అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయి.

అన్నీ చూడండి

సాలూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 13 వార్డులను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ

Telangana Rains: హైదరాబాదులో భారీ వర్షాలు, ట్రాఫిక్.. ఇంటి నుంచే పనిచేయండి...

గ్యాస్ సిలిండర్‌కు మంటలు.. ఇంటి దీపం ముందు వెలిగిన దీపంతోనే...? (video)

క్రికెట్ ఆడుతూ కిందపడిన బ్రిటీష్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ (వీడియో వైరల్)

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. తండ్రికి అలా గిఫ్ట్ ఇచ్చిన నారా లోకేష్

అన్నీ చూడండి

04-11-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను మాత్రమే నమ్మి..?

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?

03-11-2026 మంగళవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...

01-11-2026 ఆదివారం నాటి రాశి ఫలితాలు- ఆ మొత్తంలో కొంత దాచుకోవడం మంచిది..

తర్వాతి కథనం
Show comments