Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు శాస్త్రం: కుబేర యంత్రాన్ని ఇంటి ఈశాన్యంలో వుంచితే..?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 19 జనవరి 2024 (19:17 IST)
వాస్తు ప్రకారం సులభమైన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడే వాతావరణాన్ని సృష్టించడం చేయొచ్చు. అలాగే  జీవితంలో సానుకూల శక్తులను ఆకర్షించేలా చేసుకోవచ్చు. ఇంటి శ్రేయస్సు కోసం కుబేర యంత్రాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి. సానుకూల శక్తి కోసం.. ఈ దిశలో భారీ ఫర్నిచర్ లేకుండా చేసుకోవాలి. 
 
అలాగే నైరుతిలో లాకర్‌ను వుంచాలి. లాకర్లను నైరుతి మూలలో ఉంచడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకోవచ్చు. అతిథులకు ఆహ్వానం పలికే ప్రధాన ద్వారం శుభ్రంగా వుండేలా చూసుకోవాలి. సరైన తాళాలు, పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఆర్థిక శ్రేయస్సు కోసం నేమ్ ప్లేట్లు, మొక్కలు  విండ్ చైమ్‌లు వంటి ప్రధాన ద్వారం వద్ద వుంచాలి.
 
ధన ప్రవాహం పెరగడానికి ఈశాన్యంలో అక్వేరియం వంటి నీటి ఫీచర్లను ఉంచండి. ఆర్థిక విజయానికి అడ్డంకులను నివారించడానికి నీటి పరిశుభ్రతను పాటించాలి. ఆగ్నేయ లేదా ఈశాన్య మూలల్లో నీటి ట్యాంకులను వుంచకండి. ఇలా వుంటే ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను నివారించండి. గణనీయమైన ఆర్థిక నష్టాలు నివారించడానికి నీటి లీకేజీలను వెంటనే పరిష్కరించాలి.

అన్నీ చూడండి

కొత్త సంవత్సరం నుంచి సంజీవని ప్రాజెక్టు ప్రారంభం : సీఎం చంద్రబాబు

Nepal Flash Flood: నేపాల్ జల ప్రళయంలో 100 మంది భారతీయులు మృతి, ప్రమాద వీడియోలు

పట్టాలపై రీల్స్ చేస్తుండగా దూసుకొచ్చిన రైలు.. యువతి రెండు చేతులూ..

రెండో భార్యను కొడుకుకి ఇచ్చి వివాహం చేసిన వ్యక్తి, ఎందుకిలా జరిగింది?

కోడలు మేఘన చేసిన ఆరోపణలపై జోగి రమేష్ స్పందిస్తారా?

అన్నీ చూడండి

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

24-08-2026 సోమవారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

తర్వాతి కథనం
Show comments