Daily Horoscope
✕

కోడిగుడ్లతో బ్రెస్ట్ కేన్సర్‌కు చెక్?

గుడ్లు వంటి బలవర్థక ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాధి నివారణ అధ్యయానికి దాదాపు 3 వేలమంది మహిళలను ఎంచుకున్నారు. బి కాంప్లెక్స

Written By Kowsalya
Updated: సోమవారం, 11 జూన్ 2018 (14:35 IST)
గుడ్లు వంటి బలవర్థక ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాధి నివారణ అధ్యయానికి దాదాపు 3 వేలమంది మహిళలను ఎంచుకున్నారు. బి కాంప్లెక్స్ విటమిన్‌ను కలిగియుంటే కోలైన్ పదార్థం ఎక్కువగా ఉండే గుడ్లను ఆహారంలో తీసుకుంటే ఈ వ్యాధి కనీసం 24 శాతం తగ్గిపోయేందుకు సహాయపడుతుంది. కోలైన్ పదార్థాన్ని అధికంగా తీసుకున్న మహిళలు రోజుకు 455 మిల్లీ గ్రాముల కోలైన్‌ను వినియోగించాలి.
 
అందుకు కాఫీ, గుడ్లు, స్కిమ్‌మిల్క్ వంటి వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటే మంచిది. కణాలు సాధారణ రీతిలో పనిచేసేందుకు కోలైన్ చాలా అవసరం. వయసు, లింగంతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ కోలైన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవచ్చును. మహిళలకు ప్రత్యేకించి పిల్లలను పెంచే వయస్సులో ఉన్న మహిళలకు కోలైన్ చాలా అవసరమని పరిశోధనలో పేర్కొన్నారు.
 
గుడ్డును రోజు తీసుకుంటే అందులో 125.5 మిల్లీ గ్రాముల కోలైన్ ఉంటుంది. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో గుడ్డు చాలా ఉపయోగపడుతుంది. గుడ్డులోని పచ్చసొనలో కోలైన అధికంగా ఉంటుంది. ఇకపోతే కాలేయం, గోధుమ మెులకలు, కాలిఫ్లవర్స్‌లో కూడా తగుమాత్రంలో కోలైన్ ఉంటుంది. 
 
కణాలు సాధారణ పనితీరులో కోలైన్ కీలక పాత్ర వహించడమే కాకుండా మెదడు, నరాలు, కాలేయ జీవ రసాయన ప్రక్రియ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. పైగా శరీరంమంతటా పోషకపదార్థాలను సరఫరా చేయడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడమే కాకుండా మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగు పరుస్తుంది. 
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

అక్టోబర్ 28, 2026 నాటి తెలంగాణ- ఏపీ రాష్ట్రాల వాతావరణం.. Arnabతో రెడ్ అలెర్ట్.. బాపట్ల, విశాఖకు మధ్య..?

అపార్ట్‌మెంట్‌లో వ్యభిచార ముఠా... అదుపులోకి ఉజ్బెకిస్థాన్ మహిళలు

ఆర్నబ్ ఎఫెక్ట్.. చెన్నై ఎన్నూరులో రాకాసి అలలు.. రోడ్లపైకి సముద్రపు నీరు (video)

Cyclone Arnab, భీకర తుఫాన్‌గా మారిన అర్నబ్, వణుకుతున్న కోస్తాంధ్ర

అతి తీవ్రమైన అర్నబ్ తుఫాను.. ప్రతి ప్రాణాన్ని కాపాడటమే ముఖ్యం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆ దుస్తులేంటి నజ్రియా.. భర్త ఫహద్ ఫాసిల్‌తో విడాకులు తీసుకుంటుందా?

Sita Controversy: నయనతారకున్న అంకితభావం.. సాయిపల్లవికి ఎక్కడ?

హంతకుడిని కాదు.. ప్రేమికుడిని : షారూక్ 'కింగ్' నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్

ఆ విషయం తెలియగానే సెమిస్టర్‌ను మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు : శిఖర్‌పై జాన్వీ కామెంట్స్

బాలయ్య అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 5లో మెగాస్టార్ చిరంజీవి?

తర్వాతి కథనం
Show comments