Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవెన్‌ను ఎలా వాడాలి..?

Updated: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (14:21 IST)
ఇప్పటికాలంలో ప్రతి ఇంట్లో ఓవెన్ ఉండే ఉంటుంది. అయితే కొందరి ఇంట్లో పేరుకు మాత్రమే ఓవెన్ ఉంటుంది. కానీ, దానిని ఎలా ఉపయోగించాలో తెలియదు. అలాంటి ఈ చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి.
 
1. ఆన్ చేసిన 5 నిమిషాల తర్వాత ఓవెన్‌ను వాడాలి. స్విచ్ ఆపిన 2 నిమిషాల తర్వాత మాత్రమే ఓవన్‌లో చేయి పెట్టడం మంచిది. ఓవెన్‌లో పేర్చబడిన పదార్థాలు ఉడుకుతున్నాయా.. లేదా అని తెలుసుకోవడానికి మాటిమాటికి ఓవెన్ మూత తెరచి చూడకూడదు. ఓవెన్ పైభాగంలో ఉండే ట్రాన్స్‌పరెంట్ పొర ద్వారా చూడాలి. 
 
2. ఓవెన్‌ను నీటితో కడిగితే త్వరగా పాడవుతుంది. పొడి బట్టతో తుడుస్తుండాలి. ఓవెన్ ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్లీ వాడాల్సివస్తే ఓ 10 నిమిషాల పాటు చల్లారనిచ్చి అప్పుడు వాడాలి. 
 
3. ఓవెన్ ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. కావున త్రీఫేస్ ప్లగ్‌ను వాడటం మంచిది. ఓవెన్‌ వేడిగా వుంటే బలవంతంగా తెరవకూడదు. చల్లారిన తర్వాత దానికదే తెరుచుకుంటుంది. 
 
4. మామూలు ఓవెన్‌ల కన్నా ఆటోమేటిక్ కంట్రో సిస్టం వున్న ఎలక్ట్రిక్ ఓవెన్ ఉత్తమమైంది. ఓవెన్ ద్వారా బ్రెడ్డు, కేకులు, బిస్కెట్లు, నాన్‌రోటీ, బేక్‌డ్ వెజిటబుల్స్ ఇతర వంటకాలను తక్కువ సమయంలో రెడీ చేసుకోవచ్చు.

అన్నీ చూడండి

తెలంగాణాలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భర్త మెడకు కరెంట్ వైర్ బిగించి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

నేపాల్ వరద ప్రళయం మృతులు 675 - 275 మంది భారతీయుల జాడ ఎక్కడ?

నేడు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష - మద్యం సేవించి పరీక్షకు వచ్చిన విద్యార్థి

నేపాల్‌కు మళ్లీ వరద హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments