Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్‌తోనే నిద్రిస్తున్నారా.. జాగ్రత్త..?

Updated: మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:32 IST)
చాలామంది మేకప్ వేసుకుంటారు గానీ దానిని సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఇలా చేస్తే.. పలురకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. దాంతో చర్మమంతా ముడతలుగా మారి.. చూడడానికే విసుగుగా ఉంటుంది. ఇక ఎప్పుడూ మేకప్ వేసుకున్నా మీ ముఖం ముడతలుగానే ఉంటుంది. అందువలన వీలైనంతవరుకు నిద్రించే ముందు మేకప్ తొలగిస్తే మంచిది. మరి మేకప్ ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
   
 
1. పావుకప్పు గోరువెచ్చని పాలలో కొద్దిగా తేనె, వంటసోడా, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మేకప్ పోతుంది. దాంతో చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 
 
2. మేకప్‌లో నిద్రిస్తే కంటి కింద నల్లటి వలయాలు కూడా వస్తాయి. ఎన్ని క్రీములు వాడినా ఎలాంటి లాభం ఉండదు. అందుకు ఏం చేయాలంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపు కలిపి కళ్ల కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్ పోతుంది.. నల్లటి వలయాలు కూడా రావు. 
 
3. ఆపిల్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో మరిగించుకోవాలి. ఆపై ఆ నీటిలో కొద్దిగా వంటసోడా, ఉప్పు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. రెండుగంటల తరువాత కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
4. క్యారెట్‌ను జ్యూస్‌లా చేసి అందులో చక్కెర, టమోటా గుజ్జు వేసి పేస్ట్‌లా చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇలా తరచు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే.. ముడతల చర్మం రాదు.  

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments