బద్వేల్ థర్డ్ రౌండ్ ఫలితాలు వెల్లడి... బీజేపీకి ఎన్ని ఓట్లు?

మంగళవారం, 2 నవంబరు 2021 (11:40 IST)
ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో ఇప్పటివరకు మూడు రౌండ్ల ఫలితాలను కౌంటింగ్ అధికారులు వెలువరించారు. 
 
తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించిన వైకాపా మూడో రౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. వైకాపా తరఫున బరిలో నిలిచిన దాసరి సుధ మూడో రౌండ్‌ ముగిసే వరకు 24,979 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. 
 
ఈ రౌండ్‌లో వైకాపాకు 10,184 ఓట్లు, భాజపాకు 2,305, కాంగ్రెస్‌కు 598, నోటాకు 393 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.

అన్నీ చూడండి

ప్రదీప్, మమిత లవ్వులో వున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారట!

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్

Ntr: ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో విబేదం ఏమిటి ?

తర్వాతి కథనం
Show comments