Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

స‌ర‌స్వ‌తీదేవిగా దుర్గ‌మ్మ

Written By ఎం
Updated: బుధవారం, 21 అక్టోబరు 2020 (09:23 IST)
శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 5వ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి బుధ‌వారంనాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ స‌ర‌స్వ‌తీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది.

అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రానికి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ఎంతో విశిష్ట‌త ఉంది. అందుకే ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి నాడు చ‌దువుల త‌ల్లిగా కొలువుదీరే దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తుతారు.

త్రిశ‌క్తి స్వ‌రూపిణి నిజ‌స్వ‌రూపాన్ని సాక్షాత్కారింప‌జేస్తూ శ్వేత ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాత తెలుపు రంగు చీర‌లో బంగారు వీణ‌, దండ‌, క‌మండ‌లం ధ‌రించి అభ‌య‌ముద్ర‌తో స‌ర‌స్వ‌తీదేవిగా భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది. ఈ రోజున అమ్మ‌వారికి గారెలు, పూర్ణాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.

అన్నీ చూడండి

జాన్వీ చుట్టమల్లె పాట మార్ఫింగ్.. జూనియర్ ఎన్టీఆర్‌ పోస్టుకు చిన్మయి స్పందించిందా?

Rajani kanth; జైలర్ 2 లో 12 పాటల ఆల్బమ్‌ను విడుదల చేయనున్నారా?

Nandi Awards: నంది అవార్డులు, ఎన్.టి.ఆర్. అవార్డు ప్రకటనపై నిర్మాత మండలి హర్షం

Vishwak Sen : తరుణ్ భాస్కర్ రచన, విశ్వక్సేన్ దర్శకత్వంలో కల్ట్ షూటింగ్ పూర్తి

Navdeep: సొంత ఊరిలో స్కూల్‌, మొహబ్బత్‌ సినిమా తీసినందుకు హాట్సాప్ : నవదీప్

తర్వాతి కథనం
Show comments