Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అక్టోబర్ 10 నుండి 20, 2026 వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు

Written By సెల్వి
Updated: శనివారం, 10 అక్టోబరు 2026 (09:56 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 10 నుండి 20, 2026 వరకు దసరా సెలవులను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (బీఐఈ) ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, బీఐఈ కార్యదర్శి పి. రంజిత్ బాషా ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
జనరల్, వృత్తి విద్యా (వొకేషనల్) విభాగాలలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సులను అందిస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, ఇతర విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌లకు ఆయన ఈ సమాచారాన్ని తెలియజేశారు. 
 
సెలవుల సమయంలో తరగతులు నిర్వహించకూడదని ఆదేశించిన ఆయన, అక్టోబర్ 21న కళాశాలలను తిరిగి ప్రారంభించాలని సూచించారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments