సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (13:44 IST)

గిరిజనులతో చిందులేసిన పవన్.. వీడియో వైరల్.. (video)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గిరిజనులతో ఆయన చిందులేశారు. సుద్ధగొమ్ము గిరిజన ప్రాంతాల్లో పవన్ పర్యటించారు.


ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలతో పవన్‌కు స్వాగతం పలికారు. పవన్‌కు గిరిజనులు సంప్రదాయ తలపాగాను బహూకరించారు. 
 
ఆ తలపాగాను ధరించిన జనసేనాని.. సంప్రదాయ డోలు వాయిస్తూ.. గిరిజనులతో కలిసి చిందేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.