బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 27 డిశెంబరు 2017 (14:54 IST)

జస్ట్ ఒక్క ఏడాది ఆగండి... జగనన్న వచ్చేస్తాడు...(వీడియో)

నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూనే వున్నారు. తాజాగా ఆమె వడమాలపేట మండలం ఎల్.ఎం కండిగ పంచాయతీలోని ఎస్సీ కాలనీతో పాటు కన్నికాపురం ఎస్టీ కాలనీలో తాగునీటి బోరు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్కడి ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. తాము ఎన్నో ఏళ్లుగా పరిష్కారమవుతాయన్న సమస్యలు ఎక్కడిక్కడే వున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మహిళలకు రూ. 2 వేల పింఛనుతో పాటు ఇంకా దారిద్ర్యరేఖకు దిగువనున్నవారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు. చూడండి వీడియో...