గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (07:33 IST)

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు రైళ్ల రూట్లు ఇవే

ప్రైవేటు రైళ్లను నడిపేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా రూట్లను ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 21 రూట్లలో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి.

వీటిలో అత్యధికభాగం సికింద్రాబాద్‌ నుండి ప్రారంభమయ్యేవి ఉన్నాయి. దీనికోసం ప్రస్తుతమున్న భారతీయ రైల్వే వ్యవస్థను 12 క్లస్టర్లుగా కేంద్రం విభజించింది. క్లస్టర్ల వారీగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాల్సిన రూట్లను గుర్తించింది.
 
తెలుగు రాష్ట్రాల్లో రూట్ల వివరాలు:
1. సికింద్రాబద్‌ నుండి శ్రీకాకుళం (వయా విశాఖ)
13.45 గంటలు (19.45-9.30)
2. శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్‌ (వయా విశాఖ)
14 గంటలు (15.00-05.00)
3.సికింద్రాబాద్‌ నుండి తిరుపతి 12.15 గంటలు (06.00-18.15)
4. తిరుపతి నుండి సికింద్రాబాద్‌ 12.15 గంటలు (08.40-20.55)
5.గుంటూరు నుండి సికాంద్రాబాద్‌ 4.45 గంటలు (23.30-04.15)
6.సికింద్రాబాద్‌ నుండి గుంటూరు 4.45 గంటలు (23.30-04.15)
7.గుంటూరు నుండి కర్నూలు 8 గంటలు ( (06.00-14.00)
8. కర్నూలు నుండి గుంటూరు 7.40 గంటలు ( 14.50 -22.30)
9. తిరుపతి నుండి వారణాశి
(వయా సికింద్రాబాద్‌) 33.45 గంటలు (22.00 - 7.45)
10. వారణాశి నుండి తిరుపతి (వయా సికింద్రాబాద్‌)
33.15 గంటలు (9.45 - 21.00)
11.సికింద్రాబాద్‌ నుండి ముంబాయి 11.20 గంటలు (22.25-9.45)
12. ముంబాయి నుండి సికింద్రాబాద్‌
11.45 గంటలు (23.35 -11.20)
13విశాఖపట్నం నుండి విజయవాడ 6.05 గంటలు (8.40 -14.45)
14. విజయవాడ నుండి విశాఖపట్నం 6.05 గంటలు (16.00 -22.05)
15 విశాఖపట్నం టు బెంగళూరు
(వయా రేణిగుంట) 16.45 గంటలు (19.45-12.30)
16 బెంగళూరు నుండి విశాఖపట్నం 17.55 గంటలు (18.00-11.55)
17. హౌరా నుండి సికింద్రాబాద్‌ 25.20 గంటలు (18.40 - 20.00
18 సికింద్రాబాద్‌ నుండి హౌరా 25.30 (05-06.30)