ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (20:23 IST)

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో విచారణ..

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సురేందర్ రెడ్డిని కమిషన్ సభ్యులు విచారిస్తున్నారు. సురేందర్ రెడ్డిని కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. 
 
సురేందర్ రెడ్డి విచారణ ముగిస్తే మరికొంత మంది పోలీస్ అధికారులను కమిషన్ ప్రశ్నించే అవకాసం వుంది. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని వివరాలను శుక్రవారం కమిషన్ సేకరించే అవకాశం వుంది.