గురువారం, 19 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 23 జూన్ 2016 (21:25 IST)

రాజకీయ యుద్ధానికి బ్రేక్... గోల్ఫ్ గేమ్ తో రిలాక్స్... లండన్‌లో జగన్(ఫోటోలు)

బ్రిట‌న్ : అనునిత్యం ప్ర‌తిప‌క్ష నేత‌గా రాజ‌కీయ యుద్ధం... మాటల తూటాల‌తో సహ‌వాసం... వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో నేస్తం... నెల‌కో రెండు రోజులు నిరాహార దీక్ష‌లు, రోజుల త‌ర‌బ‌డి ఓదార్పు యాత్ర‌లు... ఇవీ... వైసీపీ అధినేత జ‌గ‌న్ దినచ‌ర్య‌లు. కానీ, ఇపుడు ఆయ‌న కాస

బ్రిట‌న్ : అనునిత్యం ప్ర‌తిప‌క్ష నేత‌గా రాజ‌కీయ యుద్ధం... మాటల తూటాల‌తో సహ‌వాసం... వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో నేస్తం... నెల‌కో రెండు రోజులు నిరాహార దీక్ష‌లు, రోజుల త‌ర‌బ‌డి ఓదార్పు యాత్ర‌లు... ఇవీ... వైసీపీ అధినేత జ‌గ‌న్ దినచ‌ర్య‌లు. కానీ, ఇపుడు ఆయ‌న కాస్త రిలాక్స్ అవుతున్నారు.
 
ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు కొంత ఆట‌విడుపు ఇచ్చారు. ఇలా గోల్ఫ్ ఆడుతూ... ఎంజాయ్ చేస్తున్నారు.
 
 
బ్లాక్ టీ ష‌ర్ట్... బ్లూ జీన్స్‌తో ఉన్న జ‌గ‌న్ గోల్ఫ్ ఫోటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ విరామం త‌ర్వాత ఇంగ్లాండ్ నుంచి తిరిగి వ‌చ్చి... మ‌ళ్ళీ రొటీన్ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ ప‌డిపోతార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెపుతున్నారు.