ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 1 జులై 2017 (22:17 IST)

తిరుపతిలో 1.5 కిలోల బంగారం, రూ.8 లక్షలతో పట్టుబడ్డ శాండి(వీడియో)

తిరుపతిలో శాండి అనే వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు కేజీన్నర బంగారాన్ని రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి స్టేషనులో అనుమానస్పదంగా అతడు కనిపించడంతో అతడి బ్యాగును పరిశీలించగా బంగారం, డబ్బు బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు

తిరుపతిలో శాండి అనే వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు కేజీన్నర బంగారాన్ని రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి స్టేషనులో అనుమానస్పదంగా అతడు కనిపించడంతో అతడి బ్యాగును పరిశీలించగా బంగారం, డబ్బు బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో చూడండి.