ఉర్రుతలూగిస్తున్న నభా నటేష్..
కుర్రకారును ఉర్రుతలూగిస్తున్న హీరోయిన్ నభా నటేష్ టాప్ గేర్ లో వుంది. అమ్భడి పేరు చెబితే చాలు యువత కిక్కెక్కిపోతోంది.
'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ తో మాంచి ఊపుమీదున్న నభా కెరియర్ కి టాప్ గేర్ కి పడింది. 'నన్నుదోచుకుండువటే', 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలతో అలరించింది. దీంతో నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్ గా మారిపోయింది.
సాయిధరమ్ తేజ్ తో “సోలో బ్రతుకే సో బెటర్” రవితేజ తో “డిస్కో రాజా” వంటి ఫ్యూచర్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇదిలావుంటే సినిమాల తోపాటు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే.. ఈ చిన్నది తాజాగా మెర్సిడస్ బెంజ్ కారు తో దిగిన ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంది.
దీంతో ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫిక్స్ లో నభా లుక్స్ హాట్ గా ఉన్నాయి. తన సోషల్ మీడియా ఫాలో వర్స్ కి గ్రాట్టిట్యూ డ్ చెబుతూ ఈ ఫిక్స్ ని షేర్ చేసింది నభా నటేష్.