పెండింగ్ బిల్లులు చెల్లించండి: కేంద్ర మంత్రికి లేఖలో చంద్రబాబు

Written By ఎం
Updated: శుక్రవారం, 4 అక్టోబరు 2019 (00:52 IST)
ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని తెదేపా అధినేత చంద్రబాబు.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రికి నరేంద్ర సింగ్ తోమర్​కు లేఖ రాశారు.

ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2014 -19 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రం రూ.1845 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు తన వాటా నిధులు విడుదల చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

అన్నీ చూడండి

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

తర్వాతి కథనం
Show comments