నెల్లూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై దాడులు... ఏం జరిగిందంటే...

ఎం| Last Updated: మంగళవారం, 9 జులై 2019 (08:40 IST)
నెల్లూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని రట్టు చేశారు. తొమ్మిదిమంది మహిళలకు విముక్తి కల్పించారు.

నెల్లూరు శివారు ప్రాంతమైన వేదాయపాలెంలోని పలు గృహాల్లో చాలాకాలంగా వ్యబిచారం జరుగుతోంది. చీకటి పడిందంటే అటువైపు విటులు తచ్చాడుతుంటారు...

దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా తొమ్మిది మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఆరుగురు విటులను అరెస్టు చేశారు.దీనిపై మరింత చదవండి :