సోమవారం, 21 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఏప్రియల్ 2025 (11:27 IST)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

Student
Student
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్ మీద నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఉగాది పండుగకు వెళ్లి రాత్రి తల్లితో కలిసి కాలేజీకి వచ్చిన కృష్ణవేణి.. కాలేజీ భవనం పై నుంచి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. మంచిర్యాలకు సంబంధించిన కృష్ణవేణి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.