వెర్రి పుచ్చ వేర్లుతో ఊడిపోయిన వెంట్రుకలు మొలుస్తాయి, ఎలాగంటే?

గురువారం, 6 ఏప్రియల్ 2023 (23:30 IST)
వెర్రి పుచ్చచెట్టు. పొలాల్లో, రోడ్ల వెంట ఇది కనబడుతుంది. ఏదో పిచ్చి చెట్టు అనుకుంటారు కానీ ఇందులో వున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెర్రి పుచ్చతో ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాము. వెర్రి పుచ్చ వేరు పొడిని లేదా కాయల పొడిని అత్యల్పంగా తీసుకుని పుచ్చుపన్ను లోపల పెడితే నొప్పి తగ్గి క్రిములు చచ్చిపోతాయి. చేదు పుచ్చకాయ కఫ రోగాలను, ప్రేవులలో క్రిములను, వ్రణాలతో పాటు పొట్టలోని జబ్బులను తగ్గించగలదు.
 
వెర్రి పుచ్చ ఆకును దంచి రసం తీసి, దానికి పసుపు కలిపి లేపనం చేస్తుంటే అనేక రకాల చర్మవ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి. వెర్రి పుచ్చ వేరు, దేవదారు చెక్కలను మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని గొంతుపై లేపనం చేస్తే గొంతుగడ్డలు తగ్గుతాయి. చేదు పుచ్చ వేర్లు, పిప్పలికట్టె, బెల్లం సమంగా కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పేనుకొరుకుడు పైన రెండుపూటలా మర్దిస్తే తిరిగి వెంట్రుకలు వస్తాయి.
 
వెర్రి పుచ్చ వేరును గంజినీటితో అరగదీసి ఆ గంధాన్ని రెండుచుక్కలు ముక్కుల్లో వేస్తే అపస్మారం నుంచి కోలుకుంటారు. కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి వెర్రిపుచ్చకు వుంది. ఐతే వెర్రిపుచ్చకు, పిప్పళ్లపొడి, పాతబెల్లం కలిపి మాత్రలు తయారు చేసుకోవాలి.

అన్నీ చూడండి

మథుర దేవాలయంలో సినిమా పాటతో బాలిక రీల్స్, తరిమేసిన పోలీస్ (వీడియో)

హర్మూజ్ జలసంధిలో ఆధిపత్యం మాదే.. మా ప్రయోజనాలకు భంగం కలిగిందో... : ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

హిందూ విద్యార్థినికి ఇస్లాం హోంవర్క్ : హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకం

ఆ మూడు మార్కెట్‌లో వన్‌ప్లస్ దశలవారీగా నిష్క్రమణ

జూలై 17న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అన్నీ చూడండి

Fauji Update: ఫౌజీ తిరుగుబాటు ప్రారంభమయింది, రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్

Mangli :హుషార్‌ పిట్టలు నుంచి మంగ్లీ ఆలపించిన హుషార్‌ గీతం టోంగా.. టోంగా

KA13 : హీరో, రచయిత, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతల తో KA13 బిహైండ్-ది-సీన్స్

Akhil :అయ్యగారే నం.1 అన్న ఫ్యాన్‌ వల్లే పేరొచ్చింది - లెనిన్ ఐదు రోజుల కలెక్షన్స్

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

తర్వాతి కథనం
Show comments