చుండ్రుకు చెక్ పెట్టే సూపర్ టిప్స్.. కొబ్బరినూనె, నిమ్మరసాన్ని..?
చుండ్రుకు చెక్ పెట్టాలంటే.. ఈ టిప్స్ పాటించండి. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి గోరు వెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. ఈ నూనె మాడుకు అంటేట్లు జాగ్రత్త పడాలి. మసాజ్ చేసుకున
చుండ్రుకు చెక్ పెట్టాలంటే.. ఈ టిప్స్ పాటించండి. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి గోరు వెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. ఈ నూనె మాడుకు అంటేట్లు జాగ్రత్త పడాలి. మసాజ్ చేసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది.
అంతేగాకుండా రాతప్రూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే చుండ్రును సులభంగా తొలగించుకోవచ్చు. అలాగే వారానికి ఓసారి ఆయిల్‌తో హెడ్ మసాజ్ చేసుకుంటే.. చుండ్రును దూరం చేసుకోవచ్చు. హెడ్ మసాజ్ ద్వారా మెదడుకు, కళ్ళకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది