సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (20:37 IST)

పది పైసలకే కిలో మీటర్ ప్రయాణం.. ఇది నిజమే..?

Bike
Bike
పది పైసలకే కిలో మీటర్ ప్రయాణం చేయవచ్చునని చెప్తే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. హైదరాబాద్‌కు చెందిన గ్రావ్‌టన్‌ మోటార్స్‌ తయారుచేసిన క్వాంటా ఎలక్ట్రిక్‌ బైక్‌ దాన్ని సాకారం చేస్తుంది. 
 
గంటకి 70 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే క్వాంటా.. వేగంగా నడిచే ఎలక్ట్రిక్ బైక్‌ల విభాగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి బైక్ అని కంపెనీ సీఈఓ పాకా పరశురామ్ తెలిపారు. 
 
ఫీచర్స్ 
దీని ధర రూ.99,000
ఒక సారి ఛార్జీ చేస్తే 120 కిలోమీటర్లు
రూ.80కు 800 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
అక్టోబరు నుంచి ఈ బైక్‌ అందుబాటులోకి వస్తుంది.