గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (13:15 IST)

స్వల్పంగా తగ్గిన బంగారం..

gold
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాదులో 61వేల మార్కులో గోల్డ్ రేటు కొనసాగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై పది రూపాయలు తగ్గి.. 61 వేల 30 రూపాయలకు చేరింది. 
 
ఇక 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 55వేల 940 రూపాయలుగా వుంది పసిడి ధర. ఇక కిలో వెండి ధర 78,500గా వుంది. 
 
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,090 గానూ, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,180 గా వుంది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.