మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2023 (19:41 IST)

సాధారణ శుభ్రతా పనుల మధ్య కుటుంబ బంధాల అద్భుతాన్ని ఆవిష్కరించిన హార్పిక్ పండగ కాంపైన్

image
భారతదేశంలో ప్రముఖ బాత్రూం క్లీనింగ్ బ్రాండ్, హార్పిక్ బాత్రూం క్లీనర్ తమ మొదటి పండగ కాంపైన్ #MomWaliDiwali పండగను విడుదల చేసింది, రాబోయే దీపాల పండగ కోసం తమ ఇళ్లను సిద్ధంగా ఉంచడంలో పెద్ద బాధ్యతవహించడానికి కుటుంబాలను ప్రేరేపిస్తోంది. హృదయాలను కదిలించే ఈ కాంపైన్ ప్రతి కుటుంబ సభ్యుడు ఈ ప్రక్రియలో ముఖ్యంగా బాత్రూంను శుభ్రం చేసే విషయంలో ఏ విధంగా గృహిణికి మద్దతు చేయవచ్చో ప్రధానంగా తెలియచేస్తుంది.
 
దీపావళి పండగ సమయంలో శుభ్రం చేసే సంస్కారాన్ని భారతదేశంలో తీవ్రంగా పాటిస్తారు. ఇంటి హీరోయిన్ గృహిణి ఆధ్వర్యంలో పూర్తి కుటుంబం ఈ పనిలో పాల్గొంటుంది. ప్రతి చోట పరిపూర్ణతను చేరుస్తుంది (అమ్మ పరిపూర్ణమైన సవరణలు). అయితే, అన్నింటిలోకి అత్యంత విసుగు కలిగించే బాత్రూంని శుభ్రం చేసే విషయంలో, పనిని పూర్తి చేయడానికి గృహిణులు మాత్రమే సాధారణంగా ఒంటరిగా మిగిలిపోతారు. ఈ పనిలో కూడా కుటుంబ సభ్యులు ఆమెకు సహాయపడితే సంబరాల ఆనందం ఎన్నో రెట్లు పెరుగుతుంది.
 
సౌరభ్ జైన్, రీజనల్ మార్కెటింగ్ డైరక్టర్, దక్షిణ ఆసియా-హైజీన్, రెకిట్ ఇలా అన్నారు, “తమ వినియోగదారులతో నేరుగా సమాచారం భాగస్వామ్యం చేయడానికి ప్రసిద్ధి చెందిన హార్పిక్, ఈ ఏడాది పండగ సీజన్ కు ఒక విలక్షణమైన విధానాన్ని అవలంబించింది. ప్రతి పనిలో పరిపూర్ణత సాధించడంలో అమ్మ శైలిని చేర్చడానికి మరియు ఇంట్లో ఆమె పనిని సులభం చేయడానికి కుటుంబాలు పోషించే పాత్రను తెలియచేయడానికి ముఖ్యంగా దీపావళి సమయంలో పరిశుభ్రత ప్రాధాన్యతను ఒక కొత్త దిశలో, హార్పిక్ బాత్రూం క్లీనర్ #మామ్ వాలీ దివాలీ ద్వారా, బ్రాండ్ కోసం చూపిస్తోంది. హృదయాన్ని తాకే బ్రాండ్ ఫిల్మ్ అత్యంత సాధారణమైన శుభ్రం చేయబడే పనిలో కుటుంబాలను ఒక చోట చేర్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఫిల్మ్ ను వినియోగదారులు ఏ విధంగా ఆదరిస్తారో చూడటానికి ఉత్సాహంగా ఉన్నాము, వారి మధ్యలో  బ్రాండ్ గురించి విలక్షణంగా గుర్తు చేసే సమయానికి ఇది ఒక ప్రయత్నం.”
 
పెద్ద లేదా చిన్న పని, ప్రతి పనిలో పరిపూర్ణతను సాధించడంలో అమ్మ సవరణలు చేసే ప్రాధాన్యతను కాంపైన్ అందంగా కాప్చర్ చేసింది మరియు బాత్రూం శుభ్రం చేయడం వంటి అలసటను కలిగించే పనులలో అమ్మలకు కుటుంబ సభ్యులు సహాయపడటంలో ప్రోత్సహిస్తుంది. ఈ ఫిల్మ్ లో కొడుకు, కూతురు, నాన్న లడ్డూలు చేయడంలో, దీపావళి కోసం సరైన దుస్తులు ఎంపిక చేయడం, దీపావళి కోసం లైట్స్ ఏర్పాటు చేయడం వంటి పనులలో ఇబ్బందులు పడటం చూపిస్తారు. అయితే, అమ్మ యొక్క అద్భుతమైన సవరణలతో, వారు పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అమ్మ బాత్రూంను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తూ కనిపించినప్పుడు, కుమారుడు, కుమార్తె మరియు నాన్న హార్పిక్ బాత్రూం క్లీనర్ తో  సహాయపడటానికి జోక్యం చేసుకుంటారు మరియ అమ్మ తన కుటుంబాన్ని చూసి సంభ్రమంగా నవ్వేలా చేస్తుంది.
 
హార్పిక్ శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన బాత్రూంస్ కు మారుపేరుగా నిలిచింది మరియు ప్రతి గృహిణి ఆధారపడదగిన అవసరమైన సాధనం. హార్పిక్ బాత్రూం క్లీనర్ సాధారణ డిటర్జెంట్స్ తో పోల్చినప్పుడు 10x మెరుగైన క్లీనింగ్ ఇస్తుంది మరియు 99.9% క్రిములను* హతమారుస్తుంది, ఆహ్లాదకరమైన పరిమళంతో మెరిసే, పరిశుభ్రమైన బాత్రూంస్ ను ఇస్తుంది, #HarpicDegaSaath అనే దాని ప్రతిపాదనను మరోసారి వెల్లడిస్తుంది. బ్రాండ్ యొక్క కాంపైన్ వీడియో హార్పిక్ వారి అధికారిక యూ ట్యూబ్ పేజీలో అందుబాటులో ఉంటుంది మరియు యూ ట్యూబ్, మెటా మరియు డిస్నీ+హాట్ స్టార్లో ప్లే చేయబడుతుంది.