శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (23:27 IST)

భారత మార్కెట్లోకి Mercedes-Benz GLE

Mercedes-Benz GLE
Mercedes-Benz GLE
పండుగల సందర్భంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు క్రేజీ ఆఫర్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. నవంబర్‌లో కొత్త వాహనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు అనేక అంతర్జాతీయ ఈవెంట్‌లు కూడా ఉన్నాయి.
 
Mercedes-Benz GLE ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ నవంబర్ 2న భారతదేశంలోకి ప్రవేశించనుంది. దీనిలో 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలదు. పెట్రోల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 93లక్షలు ఉండవచ్చు.
 
Mercedes-Benz GLEతో పాటు, C43 AMG కూడా భారతదేశంలో ప్రారంభించబడుతుంది. లాంచ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు.