సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (14:51 IST)

గ్యాస్ సిలిండర్ బుకింగ్-పేటీఎం నుంచి పలు రకాల ఆఫర్లు

LPG Cylinder
గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై పేటీఎం పలు రకాల ఆఫర్లను అందిస్తోంది. పేటీఎం ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే అదిరిపోయే క్యాష్ బ్యాక్ పొందవచ్చు. తద్వారా వెయ్యి రూపాయల వరకు క్యాష్ బ్యాక్ కైవసం చేసుకోవచ్చు. పేటీఎం ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నాలుగు రకాల ఆఫర్లను అందుబాటులోకి వచ్చింది. 
 
గ్యాస్ 1000 అనే ప్రోమో కోడ్ వుంది. దీని ద్వారా కస్టమర్లు వెయ్యి వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. సిలిండర్ బుకింగ్ సమయంలో ఈ ప్రోమో కోడ్ వాడాల్సి వుంటుంది. అలాగే ఫ్రీ గ్యాస్ అనే ప్రోమో కోడ్ కూడా వుంది. 
 
అలాగే ఏయూ క్రెడిట్ కార్డు ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.50 వరకు తగ్గింపు పొందవచ్చు. పేటీఎం ద్వారా ముందుగా పేటీఎం యాప్ లోకి వెళ్లాలి. అక్కడ బుక్ గ్యాస్ సిలిండర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై గ్యాస్ కంపెనీని సెలక్ట్ చేసుకోవచ్చు.