Biodata Maker
✕

బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ Eas-E మినీ కారు..

Written By సెల్వి
Updated: బుధవారం, 23 నవంబరు 2022 (16:40 IST)
Eas-E
భారతీయ స్టార్టప్ కంపెనీ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ Eas-E అనే మినీ కారును విడుదల చేసింది. కంపెనీకి ఇది తొలి ఎలక్ట్రిక్ కారు. ఇందులో కేవలం 2 మంది మాత్రమే ప్రయాణించగలరు. ఇది బజాజ్ క్యూట్ లాగా ఉంచబడింది. 
 
ఇందులో 40 వోల్ట్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 200 కి.మీల రేంజ్‌ను కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇందులోని మోటారు గరిష్టంగా 13.5 పీఎస్ శక్తిని, 50 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.
 
పరిచయ ఆఫర్‌గా, ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 4.49 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ ప్రారంభ ఆఫర్ ధర మొదటి 10,000 మందికి మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
 
ఈ 2-సీటర్ కారు ముందు డ్రైవర్, వెనుక ఒక వ్యక్తితో ప్రయాణానికి వసతి కల్పిస్తుంది. 2.9 మీటర్ల పొడవు. ఇందులో సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగ్, రివర్స్ కెమెరా వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

అన్నీ చూడండి

తిరువీర్‌కు శ్రీమతిగా నివేదా థామస్ ట్రైలర్ రిలీజ్

Dimple, Sharwa: డింపుల్ హయాతికి శర్వానంద్ ఎందుకు పెద్దపీట వేశాడో తెలుసా

Pujita Ponnada : త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun-s family dinner :అల్లు అర్హ పదో పుట్టిన రోజు శ్రీలంకలో అల్లు అర్జున్ ప్రత్యేక వేడుకలు

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

తర్వాతి కథనం
Show comments