బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (11:19 IST)

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 55809 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. గంట వ్యవధిలోనే 1270 పాయింట్లు లాభపడి 55932కి చేరుకుంది.
 
16,661 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 370 పాయింట్లు లాభపడి 16,725కు చేరుకుంది. ఇక బ్యాంకు నిఫ్టీ సైతం 1413 పాయింట్లు లాభపడి 35235వద్ద ట్రేడ్ అవుతుంది.
 
రాష్ట్రాల్లో అధికార మార్పిడి దాదాపుగా లేకపోవడం.. ఒకే పార్టీకి ఓటర్లు మెజారిటీ కట్టబెట్టడంతో. అది స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.