మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 1 జూన్ 2017 (19:44 IST)

వెబ్ దునియా ఫ్యాంటసీ క్రికెట్ లీగ్ ఆడండి... రూ.2.5 లక్షల విలువ చేసే బహుమతులు గెల్చుకోండి...

వెబ్ దునియా తన పాఠకుల కోసం అద్భుతమైన క్రికెట్ లీగ్‌ను అందిస్తోంది. దీని ద్వారా పాఠకులు రూ.2.5 లక్షల విలువ చేసే బహుమతులను గెలుచుకునే అవకాశం వుంది. ఐతే ఇది కేవలం భారతదేశ పౌరులు మాత్రమే ఈ లీగ్‌లో ఆడేందుక

వెబ్ దునియా తన పాఠకుల కోసం అద్భుతమైన క్రికెట్ లీగ్‌ను అందిస్తోంది. దీని ద్వారా పాఠకులు రూ.2.5 లక్షల విలువ చేసే బహుమతులను గెలుచుకునే అవకాశం వుంది. ఐతే ఇది కేవలం భారతదేశ పౌరులు మాత్రమే ఈ లీగ్‌లో ఆడేందుకు అర్హులు.
 
రిలయన్స్ డిజిటల్ స్పాన్సర్ చేస్తున్న వెబ్ దునియా ఫ్యాంటసీ క్రికెట్ లీగ్‌లో మొదటి విజేతకు రూ. 50,000 విలువ కలిగిన బహుమతిని ఇస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ. 30,000 మరియు రూ. 20,000 చొప్పున ఇస్తారు. ఈ పోటీలో పాల్గొని ఆడేవారికి రోజువారీ బహుమతులు కూడా వున్నాయి. రూ. 5000, రూ. 3000 విలువ కలిగిన బహుమతులతో పాటు రూ.2000 విలువ చేసే రిలయన్స్ గిఫ్ట్ కార్డు కూడా గెలుచుకోవచ్చు.
 
ఈ లీగ్‌లో పాల్గొనేందుకు మీ భాషను ఎంచుకోవాలి. హిందీ, తమిళం, మరాఠీ, తెలుగు, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు భాషల్లో ఏదేని భాషను ఎంచుకుని ఆడాలి. 
 
లీగ్‌లో పాల్గొనేవారు, మీ జట్టును మీరు ఎంచుకోవాలి. జట్టును ఎంచుకునేందుకు మీకు 1200 పాయింట్లతో కూడిన బడ్జెట్ కేటాయించబడుతుంది. ప్రతి జట్టులోనూ 11 మంది ఆటగాళ్లుంటారు. ప్రతి ఆటగాడికి ఓ రేటు ఉంటుంది. 11 మంది ఆటగాళ్ల ఎంచుకునే క్రమంలో మీ బడ్జెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1200 పాయింట్లకు మించరాదు. ఈ పోటీ కాలంలో, స్పాన్సర్లు రోజులో మూడు ఉత్తమ జట్లను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. ఈ పోటీలో పాల్గొనేందుకు నియమనిబంధనలు తెలుసుకునేందుక ఈ క్రింది లింకును క్లిక్ చేయండి: