మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (10:34 IST)

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Surya Received gift
Surya Received gift
హీరో విజయ్ దేవరకొండ ప్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ సామాన్యుల నుంచి స్టార్ హీరోల దాకా అందరికీ ఫేవరేట్ క్లాత్ బ్రాండ్ గా మారుతోంది. స్టార్ హీరో సూర్య రౌడీ వేర్ పోలో టీ షర్ట్స్ లు ధరించి స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. రౌడీ వేర్ టీ షర్ట్స్ తో  సూర్య తన కొత్త సినిమా రెట్రో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
సూర్య, విజయ్ దేవరకొండ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవల రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ పాల్గొని మూవీ సూపర్ హిట్ కావాలని విష్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో మూవీ మే 1న థియేటర్స్ లోకి రాబోతోంది. సితార డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది.

సూర్య తన రెట్రో ప్రమోషన్ల సమయంలో నల్లటి RWDY పోలో టీ ధరించి డాషింగ్‌గా కనిపించాడు. RWDY కొన్ని చిత్రాలను పంచుకున్నాడు మరియు విజయ్ డి స్వయంగా తన ఫ్యాషన్ లేబుల్ నుండి దుస్తులలో ప్రాణాంతకంగా కనిపిస్తున్న తమిళ పరిశ్రమ నుండి తనకు ఇష్టమైన అన్నాను చూసి తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు.