శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (13:35 IST)

హే స్లెడ్జర్స్.. మీ క్రీడాస్ఫూర్తి ఇదేనా? గంభీర్ ప్రశ్న

gautam gambhir
యాషెస్ సిరీస్‌లో భాగంగా వికెట్ కీపింగ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో అవుటైన విధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై గంభీర్ స్పందిస్తూ.. స్లైడర్లపై ఫైర్ అయ్యారు. 

"స్లెడ్జర్స్.. మీ క్రీడాస్ఫూర్తి అనే లాజిక్ మీకు అప్లై అవదా? కేవలం ఇండియాకేనా?" అని ట్వీట్ చేశాడు. అలెక్స్ క్యారీ చేసిన పని కచ్చితంగా క్రీడాస్ఫూర్తిగా విరుద్ధమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 
 
ఆ సమయంలో బెయిర్‌స్టో రియాక్షన్ చూస్తేనే ఆ అవుట్ ఎంత షాకింగ్‌గా ఉందో అర్థం అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.