శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 18 మార్చి 2024 (19:02 IST)

CSK మ్యాచ్ కోసం టికెట్ బుకింగ్, స్టేడియం కెపాసిటి 35 వేలు, ఎదురుచూస్తున్నవారు 3,00,000

CSKvsRCB
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. చెన్నైలో CSKvsRCB తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు CSKtickets కోసం అభిమానులు ఎగబడుతున్నారు. టిక్కెట్ కోసం ఆన్ లైన్ బుకింక్ ఓపెన్ చేసి చూస్తే కళ్లి బైర్లు కమ్ముతున్నాయి.

IPL Match schedule
స్టేడియం కెపాసిటీ సుమారు 35 వేలు, పబ్లిక్ టిక్కెట్లు 20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్నీ అమ్ముడుపోయిన తర్వాత, కనీసం ఒక్క టిక్కెట్టు తీసుకోవడానికి 3 లక్షల మంది క్యూలో ఉన్నారంటే పరిస్థితి ఎంత క్రేజీగా వున్నదో అర్థం చేసుకోవచ్చు.
 
మొత్తమ్మీద ఈసారి అన్ని ఐపీఎల్ మ్యాచులకు కాసుల వర్షం కురుస్తాయని ఈ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. మీరు ఓసారి చూడండి ఈ పరిస్థితి ఏమిటో...