వెబ్ దునియా తెలుగు సర్వే 2021లో పాల్గొనండి, మీ అభిప్రాయం ఏమిటో తెలుపండి...
ప్రతి ఏటా వెబ్ దునియా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందనగా గత ఏడాదికి సంబంధించిన ఘటనలు, ఆసక్తకర అంశాలను ఉటంకిస్తూ సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది.
ఈ నేపధ్యంలో మన జీవితాలు, ఈ ఏడాది జరిగిన సంఘటనలపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మొత్తం 13 ప్రశ్నలకు 10 ఆఫ్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ సర్వే డిశెంబరు 30న ప్రారంభమై 14 జనవరి 2022న ముగుస్తుంది.