గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 జూన్ 2017 (15:53 IST)

ఆవు నెయ్యి వంటకాలకు మంచిదేనా...? ఆవునెయ్యి ఎక్కువ తీసుకుంటే?

నెయ్యి నెయ్యికీ తేడా వుంటుంది. అదేనండీ గేదె నెయ్యి, ఆవు నెయ్యికీ రుచిలోనూ అందులో వుండే యాసిడ్స్, కొవ్వుల్లోనూ తేడాలు వుంటాయి. ఇప్పుడు ఆవు నెయ్యి గురించి చూద్దాం. ఈ నేతిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

ఆవు నెయ్యిలో అధిక శాతం ఫ్యాటీ యాసిడ్స్ శాచురేటెడ్‌గా వుంటాయి కనుక మితంగా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అనారోగ్యానికి కారణమవుతుంది. ఇకపోతే ఆవునెయ్యిలో ఎస్ఎఫ్ఏ 65 శాతం, ఎంయూఎఫ్ఏ 32 శాతం, పీయూఎఫ్ఏ 3 శాతం ఉంటాయి. 
 
అలాగే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో వుండవు. కీలకమైన స్మోక్ పాయింట్ 374-482 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత కాబట్టి ఇది అన్ని రకాల వంటకాలకు ఉపయోగించవచ్చు. ఆవు నెయ్యిని అందుకే చాలా వంటకాల్లో... ముఖ్యంగా తీపి పదార్థాల్లో వాడుతారు.