ఆదివారం, 26 మార్చి 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (22:03 IST)

అలసందలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Alasandalu
అలసందలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. బరువును నియంత్రించడంలోనూ, తగినంత పీచును పొందడం లేదా సమతుల్య ఆహారంలో భాగంగా అలసందలు ఉపయోగపడతాయి. వీటిని సైడ్ డిష్‌లలో భాగం చేసుకుని తినవచ్చు.

 
అలసందలు జీర్ణక్రియకు తోడ్పడుతాయి. వీటిలో వుండే ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతాయి.
 
 
రక్తపోటు, వాపు తగ్గించడంలో ఇవి సాయపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. 
కంటి- చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.