శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (21:45 IST)

ఎండు రొయ్యలు తింటే ఏం జరుగుతుంది? (video)

Prawn
ఎండు రొయ్యలను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే అవి బరువు తగ్గించే కార్యక్రమాలలో సహాయపడతాయి.
 
చిన్నరొయ్యల్లో విటమిన్లు, అయోడిన్, ప్రొటీన్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి.
 
అదనపు పౌండ్లను తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఇవి మంచి ఎంపిక.
 
జుట్టు కుదుళ్లు గట్టిగా వుంచడంలో ఎండు రొయ్యలు ఎంతో మేలు చేస్తాయి.
 
రొయ్యల్లో వుండే సెలీనియం క్యాన్సర్‌తో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచించాయి.
 
శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎండురొయ్యలు సాయం చేస్తాయి.
 
ఎండురొయ్యల్లో విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వున్నాయి.
 
వారానికో పక్షానికో ఎండు రొయ్యలు తింటుంటే మేలు జరుగుతుంది.