Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నెయ్యి ఓ స్పూన్ తీసుకుంటే?

Updated: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:46 IST)
మనలో చాలా మందికి సాధారణంగా ప్రతిరోజూ ఉదయం నిద్ర లేస్తూనే బెడ్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి టీ లేదా కాఫీ తాగందే పొద్దు గడవదు. నిజానికి ఉదయాన్నే కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యి తాగితే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. 
 
వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే నెయ్యి తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. ఉదయం పరగడుపున నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. 
 
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. అల్సర్‌తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నెయ్యి తాగడం మంచిది.

అన్నీ చూడండి

మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి? (Video)

నా భర్త నా మతాన్ని మార్చాడు... ఐదుగురు మహిళలతో ఏకకాలంలో సహజీవనం.. భార్య

ఛీఛీ.. దిగజారిపోతున్న కంటెంట్ క్రియేటర్లు, రైలులోని టాయిలెట్స్‌లో రీల్స్, వీడియో

ఇమ్రాన్ ఖాన్‌కు స్వేచ్ఛ కల్పించండి.. ఒంటరిగా నిర్బంధించవద్దు : ఇస్లామాబాద్ హైకోర్టు

నేపాల్‌లో వరద విపత్తు.. ఒకే ఇంటిలో 23 మృతదేహాలు

అన్నీ చూడండి

Rashmika Mandanna: కోలుకున్న రష్మిక మందన్నా, మైసా చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన

అలా చేస్తే ప్రతి కథ ఒక బ్లాక్‌బస్టర్ అవుతుంది : దర్శకుడు శివ నిర్వాణ

చిరంజీవి గారి వల్లే డాన్సర్స్ సమస్యలకు పరిష్కారం: సుమలత

Karthi: ఏజెంట్ బోస్ గా కార్తీ నటించిన సర్దార్ 2 అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల

హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ హతః టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments