గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (09:48 IST)

''ఆ'' ట్యాప్ నీటితో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చును...

నీటిని శుభ్రం చేసే యంత్రాలు పలు రకాలున్నాయి. వీటిల్లో యూసీఈ 9000 టర్బొ వాటర్ యంత్రాన్ని వాడేవారికి అనారోగ్య సమస్యలు దరిచేరవని పరిశోధనలో వెల్లడైంది. ఈ నీటిని తీసుకోవడం వలన అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటి యంత్రాన్ని టైంట్స్ అనే కంపెనీ వారు యూసీఈ 9000 టర్బొ వాటర్‌ను విడుదల చేశారు. దీనికి రెండు ట్యాప్‌లు ఉంటాయి.
 
ఒక ట్యాప్‌లో శుభ్రం చేసిన నీరు తాగడానికి, వంటకి ఉపయోగించుకోవచ్చు. మరో ట్యాప్ నీటిని సాధరణ క్లీనింగ్‌కు వాడుకోవచ్చు. ఈ యంత్రంలో శుద్ధి చేసిన నీటిని సేవిస్తే కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. ఈ నీరు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు ట్యాప్‌లకు గుర్తు ఏదైనా పెట్టుకుంటే వాడేందుకు సులభంగా ఉంటుంది.